మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 47 – నారాయణీయం సప్తచత్వారింశదశకమ్
సప్తచత్వారింశదశకమ్ (47) – ఉలూఖలబన్ధనమ్
ఏకదా దధివిమాథకారిణీం మాతరం సముపసేదివాన్ భవాన్ |
స్తన్యలోలుపతయా నివారయన్నఙ్కమేత్య పపివాన్పయోధరౌ || 47-1 ||
అర్ధపీతకుచకుడ్మలే త్వయి స్నిగ్ధహాసమధురాననాంబుజే |
దుగ్ధమీశ దహనే పరిస్రుతం ధర్తుమాశు జననీ జగామ తే || 47-2 ||
సామిపీతరసభఙ్గసఙ్గత-క్రోధభారపరిభూతచేతసా |
మన్థదణ్డముపగృహ్య పాటితం హన్త దేవ దధిభాజనం త్వయా || 47-3 ||
ఉచ్చలద్ధ్వనితముచ్చకైస్తదా సన్నిశమ్య జననీ సమాదృతా |
త్వద్యశోవిసరవద్దదర్శ సా సద్య ఏవ దధి విస్తృతం క్షితౌ || 47-4 ||
వేదమార్గపరిమార్గితం రుషా త్వామవీక్ష్య పరిమార్గయన్త్యసౌ |
సన్దదర్శ సుకృతిన్యులూఖలే దీయమాననవనీతమోతవే || 47-5 ||
త్వాం ప్రగృహ్య బత భీతిభావనాభాసురాననసరోజమాశు సా |
రోషరూషితముఖీ సఖీపురో బన్ధనాయ రశనాముపాదదే || 47-6 ||
బన్ధుమిచ్ఛతి యమేవ సజ్జనస్తం భవన్తమయి బన్ధుమిచ్ఛతి |
సా నియుజ్య రశనాగుణాన్బహూన్ ద్వ్యఙ్గులోనమఖిలం కిలైక్షత || 47-7 ||
విస్మితోత్స్మితసఖీజనేక్షితాం స్విన్నసన్నవపుషం నిరీక్ష్య తామ్ |
నిత్యముక్తవపురప్యహో హరే బన్ధమేవ కృపయాన్వమన్యథాః || 47-8 ||
స్థీయతాం చిరములూఖలే ఖలేత్యాగతా భవనమేవ సా యదా |
ప్రాగులూఖలబిలాన్తరే తదా సర్పిరర్పితమదన్నవాస్థితాః || 47-9 ||
యద్యపాశసుగమో విభో భవాన్ సంయతః కిము సపాశయాఽనయా |
ఏవమాది దివిజైరభిష్టుతో వాతనాథ పరిపాహి మాం గదాత్ || 47-10 ||
ఇతి సప్తచత్వారింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.